ప్రధాన మంత్రి కార్యాలయం
లాంగ్ జంప్ క్రీడాకారుడు శ్రీ శ్రీశంకర్ మురళి పేరిస్ డయమండ్ లీగ్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్న సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 JUN 2023 7:56PM by PIB Hyderabad
లాంగ్ జంప్ క్రీడాకారుడు శ్రీ శ్రీశంకర్ మురళి కి పేరిస్ డాయమండ్ లీగ్ లో కంచు పతకాన్ని ఆయన గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పేరిస్ డాయమండ్ లీగ్ లో ఒక మహా ప్రదర్శన ను ఇచ్చి శ్రీ శ్రీశంకర్ మురళి చరిత్ర ను లిఖించారు. ఆయన యొక్క అసాధారణమైనటువంటి గెంతు ప్రతిష్ఠాత్మకమైన కాంస్య పతకాన్ని ఆయన కు సంపాదించి పెట్టింది; దీనితో డాయమండ్ లీగ్ లాంగ్ జంప్ విభాగం లో ఒకటో పతకం భారతదేశాని కి లభించింది. ఆయన కు ఇవే శుభాకాంక్ష లు. ఆయన భావి ప్రయాసల లో కూడా రాణించాలి అని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1931682)
సందర్శకుల సూచీ సంఖ్య : : 186
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam