ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

1514 పట్టణ సహకార బాంకుల పటిష్టానికి రిజర్వ్ బాంక్ ఆదేశించటాన్ని స్వాగతించిన ప్రధాని

Posted On: 10 JUN 2023 4:02PM by PIB Hyderabad

1514 పట్టణ సహకార బాంకులను  పటిష్టపరచటానికి  రిజర్వ్ బాంక్ ఆదేశించటాన్ని స్వాగతిస్తూ  ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇలా ట్వీట్ చేశారు:

“ఇది సహకార రంగానికి ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది. అనేకమందిని సాధికారం చేస్తుంది.”

మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1931050


(Release ID: 1931384) Visitor Counter : 158