ప్రధాన మంత్రి కార్యాలయం
కష్టపడి పనిచేసే మధ్య తరగతి స్ఫూర్తే నవభారతాన్ని నిర్వచిస్తుంది: ప్రధాని
प्रविष्टि तिथि:
10 JUN 2023 11:57AM by PIB Hyderabad
దేశ మధ్య తరగతిని బలోపేతం చేసి వారి అవకాశాలను పెంచిన చొరవలకు సంబంధించిన వ్యాసాలు, గ్రాఫిక్స్, వీడియోలు, సమాచారాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అందరితో పంచుకున్నారు.
ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:
"మన పురోగతిని, నవకల్పనలను నడపటంలో మధ్యతరగతి అందరికంటే ముందున్నది. వాళ్ళ కష్టపడే తత్వమే నవ భారత స్ఫూర్తిని నిర్వచిస్తోంది. మధ్యతరగతి జీవితాలను మరింత సుఖమయం చేయటానికి మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది. #9YearsOfEnabledMiddleClass"
(रिलीज़ आईडी: 1931382)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam