ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశపు మొట్టమొదటి ఫీడ్ స్టాక్, సుస్థిర వైమానిక ఇంధనంతో నడిచే స్వదేశీ వాణిజ్య విమానాన్ని ప్రారంభించటాన్ని అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 MAY 2023 8:08PM by PIB Hyderabad
వైమానిక ఇంధనాన్ని ఎథనాల్ నుంచి తయారు చేయటాన్ని ఒక చారిత్రాత్మక అడుగుగా ప్రధాన మంత్రి
అభివర్ణించారు. స్వదేశీ ఫీడ్ స్టాక్, సుస్థిర వైమానిక ఇంధనంతో మొట్టమొదటి స్వదేశీ వాణిజ్య విమానాన్ని ప్రారంభించటం పట్ల అభినందనలు తెలియజేశారు.
కేంద్ర మంత్రి శ్రీ హారదీప్ సింగ్ పూరీ చేసిన ట్వీట్ కు ప్రధాని ఇలా స్పందిస్తూ రీట్వీట్ చేశారు:
"సుస్థిరాభివృద్ధి దిశలో మన ఉమ్మడి ప్రాధాన్యానికి సూచిక ఇది”
(रिलीज़ आईडी: 1927797)
आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam