ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత
Posted On:
24 MAY 2023 11:42AM by PIB Hyderabad
ఆస్ట్రేలియా యొక్క ప్రతిపక్ష నేత శ్రీ పీటర్ డటన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో 2023 వ సంవత్సరం మే నెల 24 వ తేదీ నాడు సమావేశమయ్యారు.
ఇండియా-ఆస్ట్రేలియా కాంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ కు రెండు పక్షాల నుండి బలమైన సమర్థన లభించడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
చర్చల లో రెండు దేశాల ప్రజల మధ్య గల సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యాని కి చెందిన వివిధ అంశాలు చోటు చేసుకొన్నాయి. ప్రాంతీయ ఘటన క్రమాల ను గురించి కూడా చర్చించడమైంది.
***
(Release ID: 1926892)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam