ప్రధాన మంత్రి కార్యాలయం

పాపువా న్యూ గినీ లో అత్యున్నత పౌరపురస్కారాన్ని ప్రధాన మంత్రి  కి ప్రదానం  చేయడమైంది 

Posted On: 22 MAY 2023 2:15PM by PIB Hyderabad

పాపువా న్యూ గినీ (పిఎన్ జి) యొక్క రాజధాని పోర్ట్ మోరెస్ బీ లో గల గవర్నమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో పాపువా న్యూ గినీ గవర్నర్- జనరల్ సర్ శ్రీ బాబ్ డాడే గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు (జిసిఎల్) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. ఈ పురస్కారం పిఎన్ జి లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం; ఈ పురస్కారాన్ని అందుకొనే వ్యక్తుల కు ‘చీఫ్’ అనే బిరుదు ను కూడా ఇవ్వడం జరుగుతుంది.

 

 

***(Release ID: 1926345) Visitor Counter : 214