ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన అరుణాచల్ ప్రదేశ్ ఆదివాసీ నాయకులు

प्रविष्टि तिथि: 16 MAY 2023 9:00PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ ఆదివాసీ నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ఈ భేటీ తాలూకు ఒక వీడియో ను ప్రధాన మంత్రి శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఆదివాసీ నాయకుల తో ఒక చక్కనైనటువంటి సమావేశం జరిగింది. మేం రాష్ట్రాభివృద్ధి కి సంబంధించిన అనేక అంశాల తో పాటుగా ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడం గురించి కూడా చర్చించాం’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1924795) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam