ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాంకేతిక విజ్ఞానాన్ని అధికం గాఉపయోగించుకొంటుండటం, స్వచ్ఛత మరియు స్థలాన్ని మెరుగైన విధం గా ఉపయోగించుకోవడం లతాలూకు ప్రయోజనాల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 09 MAY 2023 10:07PM by PIB Hyderabad

సాంకేతిక విజ్ఞానాన్ని అధికం గా ఉపయోగించుకొంటూ ఉండటం, స్వచ్ఛత మరియు స్థలాన్ని మెరుగైన విధం గా ఉపయోగించుకోవడం ల తాలూకు ప్రయోజనాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

చట్టం మరియు న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ఒక ట్వీట్ లో, తమ మంత్రిత్వ శాఖ లో రికార్డుల ను డిజిటల్ రూపం లోకి మార్చినందువల్ల స్వచ్ఛత తో పాటు మరింత ఎక్కువ జాగా అందుబాటు లోకి వచ్చినట్లుగా తెలియ జేశారు.

 

చట్టం మరియు న్యాయం శాఖ కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భేష్! ఈ తరహా ప్రయాస ల ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని మరింత ఎక్కువ గా ఉపయోగించుకొంటూ ఉండటం, స్వచ్ఛత లతో పాటు గా స్థానాన్ని మెరుగైన రీతి లో ఉపయోగించుకోవడం వంటి లాభాలు ఉన్నాయి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 1923083) సందర్శకుల సూచీ సంఖ్య : : 154