ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ లో మిలెట్ కేఫె నుప్రారంభించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 09 MAY 2023 10:05PM by PIB Hyderabad

ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ లో మిలెట్ కేఫె ను ప్రారంభించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

కేంద్ర మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ గారు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఆరోగ్యం తో మరియు వెల్ నెస్ తో ముడిపడ్డ ప్రాంగణం లో శ్రీ అన్నాని కి ప్రజాదరణ ను సంపాదించి పెట్టే దిశ లో ఇది మంచి పద్ధతి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1923082) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam