ప్రధాన మంత్రి కార్యాలయం
రాజు శ్రీ మూడో చార్ల్ స్ కు మరియురాణి శ్రీమతి కేమిలా కు వారి రాజ్యాభిషేకం సందర్భం లో అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 MAY 2023 10:49PM by PIB Hyderabad
రాజు శ్రీ మూడో చార్ల్ స్ కు మరియు రాణి శ్రీమతి కేమిలా కు వారి రాజ్యాభిషేకం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘రాజు శ్రీ మూడో చార్ల్ స్ కు మరియు రాణి శ్రీమతి కేమిలా కు వారి రాజ్యాభిషేకం సందర్భం లో ఇవే హృదయపూర్వకమైనటువంటి అభినందన లు. భారతదేశం-యుకె సంబంధాలు రాబోయే సంవత్సరాల లో తప్పక మరింత దృఢతరం అవుతాయనే నమ్మకం మాలో ఉంది. @RoyalFamily’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1922501)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam