ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సరిహద్దు రహదారుల సంస్థ 64వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రాజెక్ట్‌ దంతక్‌పై కృషికి ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 05 MAY 2023 10:41AM by PIB Hyderabad

   రిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ చేపట్టిన 'ప్రాజెక్ట్‌ దంతక్‌'పై కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు భూటాన్‌లోని థింపూలో ‘ఎండ్యూరింగ్ ఫ్రెండ్‌షిప్ మౌంటైన్ బైక్ ఛాలెంజ్’ 10వ మెగా ఎడిషన్ నిర్వహణపై ‘బిర్‌ఒ’ ట్వీట్‌ను తిరిగి ట్వీట్‌ చేస్తూ పంపిన సందేశంలో:

“ఈ కృషి ఎంతయినా ప్రశంసార్హం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1922254) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam