ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జిఇఎమ్లో 2022–23 లో స్థూల వ్యాపార విలువ 2 లక్షల కోట్లరూపాయల ను మించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 31 MAR 2023 5:26PM by PIB Hyderabad

జిఇఎమ్ లో 2022–23 లో స్థూల వ్యాపార విలువ 2 లక్షల కోట్ల రూపాయల ను మించిపోవడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భళీ. @GeM_India మనకు భారతదేశం ప్రజానీకం యొక్క శక్తి మరియు నవపారిశ్రామికత్వం తాలూకు సత్తా ను తెలియజేసింది. అది అనేక మంది పౌరుల కు సమృద్ధమైనటువంటి మరియు ఉత్తమమైనటువంటి బజారుల కు పూచీ పడింది.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1921993) आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Marathi , Kannada , Bengali , Odia , English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil