ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ ను ప్రశంసించిన శ్రీ బిల్ గేట్స్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
01 MAY 2023 12:30PM by PIB Hyderabad
‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం పట్ల శ్రీ బిల్ గేట్స్ పలికిన ప్రశంసాపూర్వకమైనటువంటి పలుకుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘నా మిత్రుడు శ్రీ @BillGates ఆడిన ప్రశంసనీయమైన మాటల కు నేను ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను. #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం మన భూ గ్రహాన్ని ఉత్తమమైంది గా మలచడం కోసం భారతదేశం ప్రజల సామూహిక ఉత్సాహాని కి అద్దం పడుతున్నది; శ్రీ బిల్ గేట్స్ కూడాను ఇదే విషయం లో ఉద్వేగాన్ని కనబరుస్తున్నారు. స్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి స్) పట్ల బలమైన సానుకూలత వ్యక్తం కావడాన్ని @BMGFIndia జరిపిన అధ్యయనం ప్రముఖం గా ప్రకటించింది.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1921114)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam