ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ ఎంఎస్‌ఎంఇ-2023 అవార్డుకు నామినేషన్లు పంపాలని ప్రధాని పిలుపు

प्रविष्टि तिथि: 29 APR 2023 8:42AM by PIB Hyderabad

   జాతీయ ఎంఎస్‌ఎంఇ-2023 పురస్కారానికి పోటీపడేవారు తమ నామినేషన్లను సమర్పించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ అంశంపై ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వ శాఖ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“నమస్తే… మన దేశ ప్రగతికి అదనపు విలువను జోడిస్తూ సంపద సృష్టిలో స్ఫూర్తిదాయక కృషి చేస్తున్న ‘ఎంఎస్‌ఎంఇ’ రంగ సంస్థలకు పురస్కారం కోసం నామినేషన్లు సమర్పించండి” అని ప్రధానమంత్రి కోరారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1920993) आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam