ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ ఎన్.గోపాలకృష్ణన్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 APR 2023 10:14AM by PIB Hyderabad
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ ఎన్. గోపాలకృష్ణన్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘డాక్టర్ ఎన్. గోపాలకృష్ణన్ గారు కన్నుమూశారని తెలిసి దు:ఖించాను. ఆయనది బహుముఖీనమైనటువంటి వ్యక్తిత్వం. విజ్ఞానశాస్త్ర రంగాని కి మరియు విద్య బోధన రంగాని కి ఎన్నదగిన తోడ్పాటుల ను ఆయన అందించారు. ఆయన కు గల సమృద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం రీత్యా మరియు భారతదేశం యొక్క తత్త్వశాస్త్రం పట్ల ఆయన కు గల ఆసక్తి రీత్యా ఆయన ను అందరూ గౌరవించే వారు. ఆయన కుటుంబాని కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1920602)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam