ప్రధాన మంత్రి కార్యాలయం
టీబీముక్త్ భారత్ దిశ లో రాజ్య సభ ఎమ్ పి, మహారాజ శ్రీ సనాజావుబా లైశెమ్బా ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 APR 2023 10:50AM by PIB Hyderabad
టీబీ ముక్త్ భారత్ అనే లక్ష్యాన్ని సాధించే దిశ లో రాజ్య సభ ఎమ్ పి, మహారాజ శ్రీ సనాజావుబా లైశెమ్బా సాగిస్తున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
రాజ్య సభ ఎమ్ పి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘కొనియాడ దగ్గ కార్యం. భారతదేశాన్ని క్షయవ్యాధి కి తావు లేనటువంటి దేశం గా రూపుదిద్దే విషయం లో దేశమంతటా ఎంతో చైతన్యం నెలకొంది టీబీ రోగులకు సేవల ను అందజేసే బాధ్యత ను అనేక మంది స్వీకరిస్తున్నారు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1919094)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam