ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్‌లో 254 ‘4జి’ మొబైల్ టవర్ల ఏర్పాటుపై ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
23 APR 2023 9:46AM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్‌లో 254 ‘4జి’ మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ టవర్లన్నింటినీ జాతికి అంకితం చేసినట్లు కేంద్ర మంత్రి శ్రీ కిరణ్ రిజిజు వరుస ట్వీట్ల ద్వారా తెలిపారు. వీటిద్వారా రాష్ట్రంలోని 336 మారుమూల గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి ట్వీట్లపై స్పందనగా పంపిన సందేశంలో:
“అరుణాచల్ ప్రదేశ్‌లో అనుసంధానం మెరుగు దిశగా సంతోషం కలిగించే వార్తలివి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1919022)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada