ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌ను జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌తో సంధానించే బరౌనీ-గువహటి పైప్‌లైన్‌ పనుల్లో బీహార్‌ భాగం పూర్తికావడంపై ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 22 APR 2023 9:33AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి ఊర్జ గంగా ప్రాజెక్టు కింద బీహార్‌ను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానించే బరౌని-గువహటి పైప్‌లైన్‌ పనుల్లో బీహార్ భాగం పూర్తికావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దీనిపై కేంద్ర పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వశాఖ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“బీహార్‌ పురోగమనానికి ఇది విశేషంగా తోడ్పడుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1918782) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam