ప్రధాన మంత్రి కార్యాలయం
కొట్టాయం (శబరిమల)లో గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్ట్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం స్థలానికి అనుమతి లభించడం పట్ల ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 APR 2023 10:33AM by PIB Hyderabad
కొట్టాయం (శబరిమల) వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్ట్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2250 ఎకరాల కు పైగా స్థలానికి అనుమతి లభించడం పట్ల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ ను ప్రధాని ట్వీట్ షేర్ చేస్తూ -
‘‘పర్యాటకాని కి, ముఖ్యం గా ఆధ్యాత్మిక పర్యాటకాని కి ఇది ఒక గొప్ప వార్త’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1917631)
आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam