ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మన్ కీ బాత్’ నుగురించి కేంద్ర మంత్రి  శ్రీ  అనురాగ్  ఠాకుర్ వ్రాసిన వ్యాసాన్ని శేర్ చేసినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 APR 2023 6:01PM by PIB Hyderabad

‘ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం 100వ ఎపిసోడ్ కు చేరుకొంటున్న క్రమం లో, ఆ కార్యక్రమం దేశవ్యాప్తం గా ప్రజా స్పందన ను రేకెత్తించింది’ అనే శీర్షిక తో కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకుర్ వ్రాసిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

సమాచార, ప్రసార శాఖ మరియు యువజన వ్యవహారాలు, ఇంకా క్రీడల శాఖ కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘#MannKiBaat ఏ విధం గా తన విషయాల పరం గా మరియు ప్రజల తోను, యావత్తు సమాజం తోను సంభాషించేందుకు ఒక వినూత్నమైనటువంటి సాధనం గా ఉన్నదీ కేంద్ర మంత్రి శ్రీ @ianuragthakur వివరించారు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1917389) आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam