ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సందర్శకులకు కాశీ స్వాగతం: ఇది అందర్నీ మంత్రముగ్ధులను చేస్తుంది: ప్రధానమంత్రి

Posted On: 15 APR 2023 9:38AM by PIB Hyderabad

   కాశీ నగర పర్యటనకు ప్రోత్సహించే పది అంశాలను వివరిస్తూ ఓ సందర్శకుడు చేసిన ట్వీట్‌పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“నేను మీతో ఏకీభవిస్తున్నాను... అయితే, కాశీ సందర్శనకు 10కి మించిన ప్రధానాంశాలను నేను ఏకరవు పెట్టగలను. కాశీ మీ కోసం ఎదురుచూస్తోంది. సందర్శనకు వచ్చే ప్రతి ఒక్కరినీ ఈ నగరం అబ్బురపరచడం ఖాయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(Release ID: 1917063) Visitor Counter : 131