ప్రధాన మంత్రి కార్యాలయం
నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం తొలి అతి భారీ పరిమాణ సామగ్రి రవాణాపై ప్రధానమంత్రి హర్షం
Posted On:
14 APR 2023 8:59AM by PIB Hyderabad
నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం భారత-బంగ్లాదేశ్ అధికారిక మార్గంలో అతిభారీ సామగ్రిని పాండు మల్టీమోడల్ పోర్టుకు చేర్చడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కేంద్ర రేవులు-నౌకాయానం-జలమార్గాల మంత్రిత్విశాఖ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఇదొక ప్రశంసనీయ సాహసం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1916596)
Visitor Counter : 153
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam