ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుగాండా తో ఈ మైత్రి పెంపొందడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 12 APR 2023 5:47PM by PIB Hyderabad

యుగాండా తో మైత్రిపూర్వక సంబంధాలు పెంపొందుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

యుగాండా లో సౌర శక్తి తో పనిచేసే గొట్టపు మార్గం ద్వారా త్రాగునీటి సరఫరా వ్యవస్థల ఏర్పాటు కు ఇండియా ఎగ్జిమ్ బ్యాంకు ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి ని విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ ఒక ట్వీట్ లో వెల్లడించారు. ఈ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ;

‘‘యుగాండా తో మైత్రి ని ప్రోత్సహించడాని కి తోడు, నిరంతర అభివృద్ధి కి సైతం ఇది దన్ను గా ఉండబోతోంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1915960) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam