ప్రధాన మంత్రి కార్యాలయం
మరో 75 రోజుల కంటే తక్కువ వ్యవధి లోనేవస్తున్న అంతర్జాతీయ యోగ దినం 2023 ను గొప్ప ఉత్సాహం తో జరుపుకోవాలంటూ పౌరుల కువిజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 APR 2023 10:27PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగ దినం 2023 ను మహోత్సాహం తో జరుపుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
ఆయుష్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘అంతర్జాతీయ యోగ దినం 2023 కు మరో 75 రోజుల కంటే తక్కువ వ్యవధే మిగిలి ఉంది, మరి మీరంతా ఈ దినాన్ని పూర్తి ఉత్సాహం తో పాటించాలని, క్రమం తప్పక యోగ ను అభ్యసించాలని మీ అందరి ని నేను కోరుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1915390)
आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Tamil
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Odia