ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రౌర్కెలాలో ఆది మహోత్సవంపై ట్వీట్‌ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 08 APR 2023 11:33AM by PIB Hyderabad

   దేశానికి గర్వకారణమైన గిరిజన తెగల సంస్కృతి-వారసత్వాల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.

ఈ అంశంపై శాసనసభ్యుడు భవానీ శంకర్‌ భోయి పోస్ట్‌ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“ఇది ఒడిషాలోని రౌర్కెలాలో నిర్వహిస్తున్న ఆది మహోత్సవ్‌ సంబంధిత ఆసక్తికర ట్వీట్‌. మన గిరిజన సమాజం సంస్కృతి-వారసత్వంపై భారతదేశం ఈ సందర్భంగా గర్విస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


***

DS


(रिलीज़ आईडी: 1914891) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam