ప్రధాన మంత్రి కార్యాలయం
నాగా సంస్కృతి అనేది హుషారు, పరాక్రమం మరియుప్రకృతి పట్ల గౌరవం లకు సమానార్థకం గా ఉంది: ప్రధాన మంత్రి
Posted On:
06 APR 2023 11:24AM by PIB Hyderabad
నాగాలాండ్ ప్రభుత్వం లో పిహెచ్ఇడి మరియు సహకార శాఖ మంత్రి గా ఉన్నటువంటి శ్రీ జేకబ్ ఝిమోమీ చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ‘‘జి-20 కార్యక్రమాల లో భాగం గా ఉన్నటువంటి ఒక కార్యక్రమం లో, విశిష్టమైనటువంటి నగా సంస్కృతి ని ఒక మంచి ట్వీట్ ల మాలిక ద్వారా కళ్లకు కట్టడం జరిగింది. నగా సంస్కృతి అంటే అది హుషారు, పరాక్రమం మరియు ప్రకృతి పట్ల గౌరవ భావం లకు పర్యాయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
శ్రీ జేకబ్ ఝిమోమీ తన ట్వీట్ లలో, జి-20 ప్రతినిధి వర్గం సభ్యుల కు నాగాలాండ్ లోని కోహిమా లో హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నట్లు పేర్కొన్నారు.
శక్తియుక్తులైనటువంటి నగా సోదరులు మరియు నగా సోదరీమణులు సాంప్రదాయిక నగా నృత్యాన్ని ప్రదర్శించి ప్రతినిధి వర్గం సభ్యుల కు స్వాగతం పలికారని కూడా ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జి-20 కార్యక్రమాల లో భాగం గా జరిగిన ఒక కార్యక్రమం లో అద్భుతమైనటువంటి నగా సంస్కృతి ని ఒక మంచి ట్వీట్ ల మాలిక రూపం లో కళ్లకు కట్టినట్లు వివరించడం జరిగింది. నగా సంస్కృతి అంటే అది హుషారు, పరాక్రమం మరియు ప్రకృతి పట్ల గౌరవం లకు మారు పేరు గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(Release ID: 1914483)
Visitor Counter : 196
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam