ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘జెఎన్‌పిఎ’ చరిత్రలో తొలిసారి 6 మిలియన్ ‘టిఇయు’ల సరకు రవాణా స్థాయిని అధిగమించడంపై ప్రధానమంత్రి హర్షం

प्रविष्टि तिथि: 01 APR 2023 9:15AM by PIB Hyderabad

   వహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్‌పిఎ) చరిత్రలో తొలిసారిగా మార్చి 30నాటికి 6 మిలియన్ ‘టిఇయు’ల సరుకు రవాణా సామర్థ్య స్థాయిని అధిగమించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై ‘జెఎన్‌పిఎ' అధికారిక ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

“భారతదేశంలోని కీలక ఓడరేవులలో ఒకటి గుర్తించదగిన స్థాయిలో సాధించిన ఘనత నాకెంతో సంతోషం కలిగిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.

****

DS/ST


(रिलीज़ आईडी: 1912842) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam