ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వేరే దేశం నుండి ఇక్కడ కు తీసుకువచ్చిన చీతాల లో ఒక చీతా కు నాలుగు పిల్ల చీతా లు  పుట్టినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2023 4:13PM by PIB Hyderabad

భారతదేశం లోకి 2022 సెప్టెంబర్ 17న తీసుకు వచ్చిన చీతాల లో ఒక చీతా కు నాలుగు పిల్ల చీతా లు పుట్టినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

పర్యావరణం, అడవులు & జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -

‘‘అపురూపమైనటువంటి కబురు!’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1911927) సందర్శకుల సూచీ సంఖ్య : : 173