ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీతు ఘన్ ఘాస్ గారి కి అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
25 MAR 2023 10:36PM by PIB Hyderabad
మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో నీతు ఘన్ ఘాస్ గారు బంగారు పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నీతు ఘన్ ఘాస్ గారి కి అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహిళ ల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో ప్రతిష్టాత్మకమైనటువంటి బంగారు పతకాన్ని గెలిచిన సందర్భం లో @NituGhanghas333 కు ఇవే అభినందన లు. ఆమె యొక్క ఈ ప్రశంసాయోగ్యమైన కార్యసాధన ను చూసుకొని భారతదేశం ఉప్పొంగిపోతోంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1911812)
Visitor Counter : 126
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam