ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఎల్ విఎమ్3 ని ప్రయోగించడం లో సఫలం అయినందుకుఎన్ఎస్ఐఎల్ కు, ఐఎన్-ఎస్ పిఎసిఇ కు మరియు ఇస్రో కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి

Posted On: 26 MAR 2023 7:25PM by PIB Hyderabad

ఎల్ విఎమ్3 ని ప్రయోగించడం లో సఫలం అయినందుకు ఎన్ఎస్ఐఎల్ కు, ఐఎన్-ఎస్ పిఎసిఇ కు మరియు ఇస్ రో కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

 

వన్ వెబ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘’36 @OneWeb మానవ నిర్మిత ఉపగ్రహాల తో కూడిన ఎల్ విఎమ్3 ని మరోమారు విజయవంతం గా ప్రయోగించిన సందర్భం లో @NSIL_India కు, @INSPACeIND కు, @ISRO కు అభినందన లు. ఈ కార్యం ఒక గ్లోబల్ కమర్షల్ సర్వీస్ ప్రొవైడర్ గా భారతదేశం యొక్క మార్గదర్శి భూమిక ను ఆత్మనిర్భరత తాలూకు వాస్తవిక భావన లో బలపరుస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 (Release ID: 1911085) Visitor Counter : 126