ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో సుప్రసిద్ధ ప్రదేశాలు సందర్శించిన అస్సాం గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులను అభినందించిన ప్రధానమంత్రి
Posted On:
19 MAR 2023 9:56PM by PIB Hyderabad
అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, ఆయన మంత్రి వర్గ సహచరులు ఈ రోజు ఢిల్లీలోని సుప్రసిద్ధ ప్రదేశాలైన నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ పోలీస్ మెమోరియల్, పిఎం సంగ్రహాలయ సందర్శించటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారిని అభినందించారు.
గవర్నర్ చేసిన ట్వీట్ కి శ్రీ నరేంద్ర మోదీ ఇలా స్పందించారు:
"అస్సాం గవర్నర్ గులాబ్ కటారియా గారు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ గారు, అస్సాం రాష్ట్ర మంత్రులు ఢిల్లీలోని సుప్రసిద్ధ ప్రదేశాలైన నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ పోలీస్ మెమోరియల్, పిఎం సంగ్రహాలయ సందర్శించటం చాలా గొప్ప విషయం”
***
DS
(Release ID: 1908659)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam