ప్రధాన మంత్రి కార్యాలయం
భారత వైద్యుల నేర్పరితనం, ఇన్నోవేషన్ లను ప్రశంసించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
15 MAR 2023 8:38PM by PIB Hyderabad
కేవలం 90 సెకండ్ల కాలంలో ఒక పిండంలోని ద్రాక్ష పండు పరిమాణం గల గుండెకు విజయవంతంగా అత్యంత అరుదైన చికిత్స చేసిన భారత వైద్యుల నేర్పరితనాన్ని, ఇన్నోవేషన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ కు స్పందిస్తూ
‘‘భారతీయ వైద్యుల నేర్పరితనం, ఇన్నోవేషన్ కు గర్వపడుతున్నాం’’ అని ట్వీట్ చేశారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1907453)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam