ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మలావి, మొజాంబిక్, మడగాస్కర్ లలో ఫ్రెడ్డీ తుపానులో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సానుభూతి

प्रविष्टि तिथि: 15 MAR 2023 6:32PM by PIB Hyderabad

మలావి, మొజాంబిక్, మడగాస్కర్  లలో ఫ్రెడ్డీ తుపానులో ఏర్పడిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు.

‘‘మలావి, మొజాంబిక్, మడగాస్కర్  లలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం అత్యంత విచారకరం. అధ్యక్షుడు@ లాజరస్ చక్వేరాఅధ్యక్షుడు ఫిలిప్ న్యూసి, అధ్యక్షుడు@ఎస్ఇ_రాజోలినా, తుపాను బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలంలోభారతదేశం మీకు అండగా ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు.  

***

DS/SH


(रिलीज़ आईडी: 1907445) आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam