ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన రైతుల జీవితాల్లో దీర్ఘకాల మార్పు కోసం చేస్తున్న కృషిలో భాగమే నానో యూరియా: ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2023 6:15PM by PIB Hyderabad

భారతీయ రైతుల జీవితాల్లో దీర్ఘ కాల మార్పు తీసుకురావటంలో నానో యూరియా వలన కలిగే లబ్ధిని  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి శోభా కరండ్ లజే  ట్వీట్ ను ప్రధాని రీట్వీట్ చేస్తూ ఇలా స్పందించారు:

“మన రైతుల జీవితాల్లో దీర్ఘకాల మార్పు కోసం చేస్తున్న అనేక రకాల ప్రయత్నాలలో ఇదొక భాగం”  


(రిలీజ్ ఐడి: 1904133) సందర్శకుల సూచీ సంఖ్య : : 228