ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నైజీరియా లో అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ బోలా అహమద్ టినుబూ కు అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 MAR 2023 3:32PM by PIB Hyderabad

నైజీరియా లో అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు శ్రీ బోలా అహమద్ టినుబూ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు శ్రీ బోలా అహమద్ టినుబూ ను నేను అభినందిస్తున్నాను. భారతదేశం-నైజీరియా ద్వైపాక్షిక సంబంధాల ను మీ నాయకత్వం లో మరింత గా బలపరచాలని ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1903942) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam