ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ గవర్నరు శ్రీ ఒ.పి. కోహ్ లీ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 FEB 2023 8:44PM by PIB Hyderabad
పూర్వ గవర్నరు శ్రీ ఒ.పి. కోహ్ లీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ ఒ.పి కోహ్ లీ గారి మరణం తో దుఃఖించాను, దిల్లీ లో మా పార్టీ ని బలపరచడం లో ఆయన కీలక పాత్ర ను పోషించారు. పార్లమెంటు సభ్యుని గా మరియు గవర్నరు గా ఆయన ప్రజా సంక్షేమం సంబంధి అంశాల పట్ల శ్రద్ధ వహించారు. ఆయన విద్య రంగం అన్నా కూడా ఎంతో ఉద్వేగాన్ని కనబరచారు. ఆయన కుటుంబాని కి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1901051)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam