ప్రధాన మంత్రి కార్యాలయం

నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 15 FEB 2023 10:19AM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా నిర్వహించినటువంటి నేశనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిశన్ ‘ఎఎమ్ఆర్ఐటిపిఇఎక్స్2023’ (జాతీయ తపాలా బిళ్లల సేకరణ సంబంధి ప్రదర్శన ‘అమృత్ పెక్స్ 2023’) లో పాఠశాల విద్యార్థులు చురుకు గా పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఇది తపాలా బిళ్ళల సేకరణ లొ మరియు లేఖా రచన లో ఆసక్తి ని పెంపొందించేందుకు మంచి మార్గం అని పేర్కొన్నారు.

ఇండియా పోస్ట్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘ఇది తపాలా బిళ్ళల సేకరణ లోను, ఉత్తరాల రచన లోను ఆసక్తి ని పెంపొందించేందుకు మంచి మార్గం. మరింత మంది యువజనులు ఈ కార్యకలాపాల ను అనుసరిస్తారన్న ఆశ నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST

 

 

 

 



(Release ID: 1899412) Visitor Counter : 129