ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎయరో ఇండియా 2023 యొక్క దృశ్యాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2023 3:50PM by PIB Hyderabad

ఎయరో ఇండియా 2023 కు సంబంధించిన కొన్ని దృశ్యాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

 ‘‘రక్షణ రంగం లో మరియు ఎయరో స్పేస్ రంగం లో భారతదేశం వేస్తున్నటువంటి ముందంజల ను ఎయరో ఇండియా 2023 కళ్ళ కు కట్టింది.  ఇది నూతన ఆవిష్కరణల ను ప్రదర్శిస్తున్నటువంటి వివిధ దేశాల కు చెందిన వ్యక్తుల ను ఒక చోటు కు తీసుకొని వచ్చింది.’’

‘‘ఎయరో ఇండియా 2023 లో భాగం గా ఏర్పాటైన మార్గదర్శక ప్రాయం అయినటువంటి కర్నాటక పెవిలియన్ ను సందర్శించాను.  ఎయరో స్పేస్ పరిశ్రమ కు కర్నాటక అందిస్తున్నటువంటి ఘనమైన తోడ్పాటు ను చూసుకొని యావత్తు దేశ ప్రజలు గర్వపడుతున్నారు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS

 


(రిలీజ్ ఐడి: 1898834) సందర్శకుల సూచీ సంఖ్య : : 237