ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎన్ఎస్ విక్రాంత్ మీద కు ఎల్ సిఎ (నేవీ)ని దించిన నౌకాదళం పైలట్ లు
ఆత్మనిర్భరత దిశ లో చేసిన ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
08 FEB 2023 10:00AM by PIB Hyderabad
ఐఎన్ఎస్ విక్రాంత్ మీద కు ఎల్ సిఎ (నేవీ) ని దించే విన్యాసాన్ని పూర్తి చేసిన నౌకాదళ పైలట్ ల ప్రయాస పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నౌకాదళం ప్రతినిధి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘భలే బాగుంది. ఆత్మనిర్భరత సాధన దిశ లో చేపట్టిన ప్రయాస సంపూర్ణమైనటువంటి ఉత్సాహం తో సాగుతోంది.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(Release ID: 1897316)
Visitor Counter : 167
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam