ప్రధాన మంత్రి కార్యాలయం
గణతంత్ర వేడుకలకు విచ్చేసిన అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసికి ప్రధాని కృతజ్ఞతలు
Posted On:
26 JAN 2023 4:11PM by PIB Hyderabad
ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు విచ్చేసిన ఈజిప్టు అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత ఆహ్వానం మేరకు 74వ గణతంత్ర దినోత్సవానికి అధ్యక్షుడు సిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“అధ్యక్షుడు అబ్దేల్ ఫతాహ్ ఎల్-సిసి ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు హాజరై ఈ ఉత్సవాలకు మరింత ప్రత్యేకత తెచ్చిపెట్టినందుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. @AlsisiOfficial” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1893994)
Visitor Counter : 212
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada