ప్రధాన మంత్రి కార్యాలయం

పరీక్షా యోధుల పుస్తకం లో నుండి ‘‘యోర్ ఎగ్జామ్, యోర్ మెథడ్ స్ – చూజ్ యోర్ ఓన్ స్టైల్’’ శీర్షిక తో ఉన్న చిన్న చిన్న అంశాల నుశేర్ చేసిన ప్రధాన మంత్రి


పరీక్షల కోసం విద్యార్థులు ఎలాగ సన్నద్ధం అయ్యేదీ వెల్లడించాలని కూడా ఆయనకోరారు

Posted On: 16 JAN 2023 2:11PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్షా యోధుల పుస్తకం లో నుండి ‘‘యోర్ ఎగ్జామ్, యోర్ మెథడ్ స్ – చూజ్ యోర్ ఓన్ స్టైల్’’ (మీ పరీక్ష్, మీ మీ పద్ధతులు - మీ సొంత శైలి ని ఎంచుకోండి) అనే శీర్షిక తో ప్రస్తావించిన కొన్ని చిన్న చిన్న అంశాల ను శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ #ExamWarriors పుస్తకం లో ఒక మంత్రం ఉంది. అది ఏమిటి అంటే అది ‘‘యోర్ ఎగ్జామ్, యోర్ మెథడ్ స్ – చూజ్ యోర్ ఓన్ స్టైల్’’ (మీ పరీక్ష్, మీ మీ పద్ధతులు - మీ సొంత శైలి ని ఎంచుకోండి) అనేదే.

‘‘ #ParikshaPeCharcha కార్యక్రమాని కి గడువు దగ్గర పడుతోందో మీరు అందరు పరీక్షల కోసం ఎలాగ సన్నద్ధం అవుతారో అనేది వెల్లడించండి అంటూ మిమ్ముల ను నేను కోరుతున్నాను. ఈ విషయాని కి సంబంధించిన ఆసక్తిదాయకమైన అనుభవాల ను గురించి కూడా తెలియ జేయవలసింది గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన పరీక్షా యోధుల కు తప్పక ప్రేరణ ను ఇవ్వగలుగుతుంది. ’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 



(Release ID: 1891565) Visitor Counter : 172