ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన సాంస్కృతిక మూలాల తో జతపడేందుకు  ఒక అద్వితీయమైనటువంటి అవకాశాన్నిగంగా విలాస్ అందిస్తుంది: ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 JAN 2023 9:29AM by PIB Hyderabad

ప్రపంచం లో అత్యంత దీర్ఘమైనటువంటి నదీ యాత్ర ‘గంగా విలాస్’ మన సాంస్కృతిక మూలాల తో అనుబంధాన్ని కలిగివుండడానికి మరియు భారతదేశం యొక్క వైవిధ్యం తాలూకు సుందర స్వరూపాల ను అన్వేషించడాని కి ఓ అద్వితీయమైన అవకాశాన్ని ప్రసాదిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ తాను ఒక ట్వీట్ లో

‘‘ఇది మన సాంస్కృతిక మూలాల తో జతపడడాటానికి మరియు భారతదేశం యొక్క వైవిధ్యం తాలూకు సుందర స్వరూపాల ను అన్వేషించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని ప్రసాదిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1890233) సందర్శకుల సూచీ సంఖ్య : : 213