ప్రధాన మంత్రి కార్యాలయం
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం లో భాగంగా భారతీయ రైల్ వే కోచుల ను ఉత్పత్తిచేస్తుండడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
10 JAN 2023 10:36PM by PIB Hyderabad
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం లో భాగం గా భారతీయ రైల్ వే కోచుల ను ఉత్పత్తి చేస్తుండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
రైల్ వే ల మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ఉత్తమమైనటువంటి ధోరణి, 130 కోట్ల మంది భారతీయుల శక్తి ని మరియు నైపుణ్యాల ను చాటిచెప్పడం తో పాటు గా ఆత్మనిర్భర్ గా నిలవాలన్న ఒక సంకల్పం కూడా ను.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1890222)
Visitor Counter : 177
Read this release in:
Bengali
,
Malayalam
,
Manipuri
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada