ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రసిలియా లో ప్రభుత్వ సంబంధి సంస్థలకు వ్యతిరేకం గా దొమ్మీ మరియు విధ్వంస ఘటన లు  జరిగినట్లు వచ్చిన వార్త పై ఆందోళన ను వ్యక్తం చేసినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 09 JAN 2023 9:20AM by PIB Hyderabad

బ్రసిలియా లో ప్రభుత్వ సంబంధి సంస్థల కు వ్యతిరేకం గా దొమ్మీ లు మరియు విధ్వంస ఘటన లు జరిగినట్టు వచ్చిన వార్త ను గురించి తెలుసుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆందోళన ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బ్రసిలియా లో ప్రభుత్వ సంబంధి సంస్థల కు వ్యతిరేకం గా కొట్లాట లు మరియు విధ్వంస ఘటన లు జరిగినట్లు వచ్చిన వార్త తెలిసి తీవ్ర ఆందోళన కు లోనయ్యాను. ప్రజాస్వామిక సంప్రదాయాల ను అందరూ గౌరవించి తీరాలి. బ్రెజిలియన్ అధికారుల కు మేం మా యొక్క పూర్తి సమర్థన ను వ్యక్తం చేస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1889707) आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam