ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్‌ టెహెమ్టెన్‌ ఉడ్వాడియా కన్నుమూతపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 07 JAN 2023 10:00PM by PIB Hyderabad

   డాక్టర్‌ టెహెమ్టెన్ ఉడ్వాడియా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

డాక్టర్ టెహెమ్టెన్ ఉడ్వాడియా వైద్య రంగంపై చెరగని ముద్ర వేశారు. ఆవిష్కరణాత్మక ఉత్సాహం, చికిత్స పద్ధతుల విషయంలో కాలంకన్నా ముందుండాలనే ఆకాంక్ష ఆయనకు విస్తృత గౌరవం తెచ్చిపెట్టాయి. ఆయన మృతి నన్నెంతో బాధించింది. ఈ విషాద సమయంలో డాక్టర్‌ ఉడ్వాడియా కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.. ఓం శాంతిః” అని ప్రధాని పేర్కొన్నారు.

*****

DS/TS


(Release ID: 1889673) Visitor Counter : 121