ప్రధాన మంత్రి కార్యాలయం
క్రిస్ మస్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
25 DEC 2022 8:41AM by PIB Hyderabad
క్రిస్ మస్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ప్రభు యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన ప్రబోధాల ను గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“మెరీ క్రిస్ మస్. ప్రత్యేకం అయినటువంటి ఈ దినం మన సమాజం లో సద్భావన ను మరియు ఉల్లాసభరిత ఉత్సాహాన్ని పెంపొందింపచేయు గాక. ప్రభువు యేసు క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి ప్రబోధాలను మనం స్మరించుకొందాం, మరి సమాజానికి సేవ చేయడం పట్ల శ్రద్ధ ను కనబరుద్దాం.” అని పేర్కొన్నారు.
Merry Christmas! May this special day further the spirit of harmony and joy in our society. We recall the noble thoughts of Lord Christ and the emphasis on serving society.
— Narendra Modi (@narendramodi) December 25, 2022
*******
DS/ST
(Release ID: 1886467)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam