ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

హనుక్కాపర్వదినం సందర్భం లో ఇజ్ రాయల్ ప్రజల కు మరియు శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కుఅభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 18 DEC 2022 9:23PM by PIB Hyderabad

హనుక్కా పండుగ సందర్భం లో ఇజ్ రాయల్ ప్రజల కు, శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు మరియు ప్రపంచం అంతటా వెలుగుల ను రువ్వేటటువంటి ఈ పర్వదినాన్ని జరుపుకొంటున్న వారందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ నా మిత్రుడు శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు, ఇజ్ రాయల్ లో నా స్నేహితుల కు, మరియు ప్రపంచ వ్యాప్తం గా ఈ వెలుగుల పండుగ ను జరుపుకొంటున్న వారందరి కి ఇవే హనుక్కా శుభాకాంక్షలు. ఛగ్ సమీచ్.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS(Release ID: 1884829) Visitor Counter : 78