ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా విముక్తి దినం సందర్భం లో గోవాప్రజల కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
19 DEC 2022 11:31AM by PIB Hyderabad
గోవా విముక్తి దినం నాడు ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘గోవా ప్రజలకు ఇవే గోవా విముక్తి దినం తాలూకు అభినందన లు. గోవా కు విముక్తి ని సిద్ధింపచేయడం కోసం జరిగినటువంటి ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరి యొక్క మహత్తరమైన తోడ్పాటు ను మరియు సాహసాన్ని మనం ఈ రోజు న స్మరించుకొంటూ ఉంటాం. వారి దార్శనికత్వం ద్వారా మనం ప్రేరణ ను పొందుతూ, మరి గోవా అభివృద్ధి దిశ లో పాటుపడుతూ ఉన్నాం.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1884828)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam