ప్రధాన మంత్రి కార్యాలయం
మన దివ్యాంగసోదరీమణుల, దివ్యాంగ సోదరుల ధైర్యం మరియు కార్యసాధనల ను దివ్యాంగ జనుల అంతర్జాతీయదినం సందర్భం లో ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
03 DEC 2022 9:28AM by PIB Hyderabad
మన దివ్యాంగ దివ్యాంగ సోదరీమణుల, సోదరుల ధైర్యం మరియు కార్యసాధనల ను దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు నేను మన దివ్యాంగ సోదరీమణుల, మన దివ్యాంగ సోదరుల ధైర్యాన్ని, వారి కార్యసాధనల ను ప్రశంసిస్తున్నాను. మా ప్రభుత్వం దివ్యాంగ జనుల కు అవకాశాల ను కల్పించింది; ఇంకా వారిని ముందుకు పోయేటట్టు సమర్ధులను గా తీర్చిదిద్దడం కోసం అనేక కార్యక్రమాల ను చేపట్టింది.’’
‘‘మా ప్రభుత్వం కూడా వారికి సదుపాయాల ను అందించడం పైన శ్రద్ధ తీసుకొంటున్నది, మరి అది ప్రముఖ కార్యక్రమాలు, ఇంకా తదుపరి తరం మౌలిక సదుపాయాల నిర్మాణం లో ప్రతిబింబిస్తున్నది. నేను దివ్యాంగ జనుల జీవనం లో సకారాత్మకమైనటువంటి మార్పు ను తీసుకు రావడం కోసం క్షేత్ర స్థాయి లో పాటుపడుతున్న వ్యక్తులు అందరి ని కూడాను మెచ్చుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1880858)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam