ప్రధాన మంత్రి కార్యాలయం

బాలి, ఇండోనేసియాలో భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌ల కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగ పాఠం

Posted On: 15 NOV 2022 4:40PM by PIB Hyderabad

స్తేక్కం!

ప్రతీ ఒక్కరికీ స్కారంఇండినేసియాలోని బాలి సందర్శించప్పుడు ప్రతీ ఒక్క భారతీయునిలోనూ భిన్నమైన భావ ఏర్పడుతుందినేను కూడా అదే హా ప్రతిస్పందలు పొందుతున్నానువేలాది సంవత్సరాలుగా  ప్రాంత ప్రలు ప్రాంతంతో భారదేశం ప్రత్యేక అనుబంధం లిగి ఉందిఎన్నో రాలు చ్చాయిపోయాయి గాని ఒక రం ర్వాత రో రానికి మారినా అదే సాంప్రదాయం కొనసాగుతోందిభిన్నమైన ఆనంద భావ ఏర్పడుతోంది.

నేను మీతో బాలిలో ఇక్కడి సాంప్రదాయం గురించి మాట్లాడుతున్న యంలోనే ఇక్కడికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ రం క్ లో హానది ఒడ్డులో బాలి జాత వేడుగ్గా రుగుతోంది బాలి జాతలో ఏముంది?  భార‌, ఇండోనేసియా ధ్య వేలాది సంవత్సరాల వాణిజ్య బంధాన్ని గుర్తు చేసుకునేదే  జాత‌. ఇండోనేసియా ప్రలు  ఏడాది బాలి జాతకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వీక్షించినప్పుడు వారి ర్వంఆనందం ఇనుమడిస్తాయికొత్త ఉత్సుక ఏర్పడుతుందిరోనా కారణంగా జాత లు ఇబ్బందుల్లో డిందికాని ఇప్పుడు క్ష సంఖ్యలో ఒడిశా ప్రలు సంవత్సరాల విరామం అనంతరం భారీ ఎత్తున ఎంతో వైభవంగా బాలి జాత చేసుకుంటున్నారుబాలి జాతను గుర్తు చేసుకుంటూ ఒక పోటీ కూడా రుగుతున్నట్టు నా దృష్టికి చ్చిందిప్రపంచ రికార్డు నెలకొల్పడం కోసం వారు కాగితం లు యారుచేస్తున్నారు రోజు ఒడిశాలో ఉన్న ప్రలు భౌతికంగానే అక్క ఉన్నారు ప్పితే వారి సంతా బాలి పైన‌, మీ మీదనే ఉంది.

మిత్రులారా,

 సంభాష యంతో దీన్ని ఒక చిన్న ప్రపంచంగా చెబుతాంకాని భార‌, ఇండోనేసియా సంబంధాలను రిశీలించినట్టయితే  ముద్రపు అలల్లో భార‌, ఇండోనేసియా ప్ర ధ్య  చెక్కు చెదని ఆసక్తి నిపిస్తుంది అల లెనే  బంధం కూడా ఎగిసిపడుతూ ఉంటుందిళింగ‌, మెడాంగ్ రాజవంశాల ద్వారా భార త్వంసంస్కృతి ఇండోనేసియా భూభాగానికి చేరిన సమయం ఉందినేడు భారదేశంఇండోనేసియా రెండూ 21 తాబ్ది అభివృద్ధి కోసం భుజం భుజం లిపి కృషి చేస్తున్నాయి.

నేడు ఇండోనేసియా ఇక్కకు చ్చిన‌ భారతీయులను సాదరంగా ఆహ్వానించి  మాజంలో అంతర్భాగంగా లిపేసుకుంటుందిఅందుకే మీరంతా ఇండోనేసియా అభివృద్ధిసుసంపన్న కోసం మీ వంతు సేవలందిస్తున్నారు సింధీ కుటుంబాలు అనేకం ఇక్క నివశిస్తున్నాయిభారదేశం నుంచి చ్చిన  సింధీ కుటుంబాలు ఇక్క టెక్స్ టైల్స్క్రీడా ఉపణాలే కాదుఫిలిం-టెలివిజన్ రిశ్రకు కూడా  వంతు సేవలందిస్తున్నారుఆభణాలుజ్రాలునులువ్యసాయం వంటి విభిన్న రంగాల్లో శ్రమిస్తున్న గుజరాతీ ప్రలు కూడా ఎందరో ఉన్నారుఅలాగే భారదేశం నుంచి చ్చిన‌ ఇంజనీర్లుచార్టర్డ్ అకౌంటెంట్లువృత్తి నిపుణులు ఇండోనేసియా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారుఅంతే కాదు ఇక్క సంస్కృతినిను సుసంపన్నం చేస్తున్న మిళ భాష మాట్లాడే ళాకారులెందరో ఉన్నారు. 3-4 సంవత్సరాల క్రితం ఇండోనేసియాకు చెందిన న్యోమన్ నౌర్తాకు ద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన యంలో రాష్ట్రపతి న్ ప్పట్లతో మార్మోగిపోయిన సందర్భం నాకు గుర్తుందిఆయనలోని  “రుడ విష్ణు కెంకానా”ను అభినందించని భారతీయుడు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదుఅలాగే ఇండోనేసియాకు చెందిన‌ న్ దిబియాఆగస్ ఇంద్ర ఉదకు ద్మశ్రీ ప్రదానం చేసినప్పుడు వారి గురించి నాకు తెలిసిందిఇక్క నివశిస్తున్న మీ అందరికీ ఆగస్ ఇంద్ర ఉదజీ గురించి తెలుసుబాలిలో హాత్మాగాంధీ ఆదర్శాలను ముందుకు డిపేందుకు ఆయ ఎంతో శ్రమిస్తున్నారుభారదేశానికి  అతి పెద్ద ప్రత్యేకత “అతిథి దేవో వ” అని భావం ప్రతీ ఒక్క భారతీయుని రాల్లో ఉంటుందని ఆయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇంటర్వ్యూ డాన్ని నేనెంతో ఇష్టతానుకాని నేను ఇక్కడ రో విషయం చెప్పాలనుకుంటన్నానుతాను చూపించే ఆదరంతో భారదేశం ప్రశంసనీయమైనదే కావచ్చు...కాని ఇండోనేసియా చూపించే ఆదరం అంతన్నా క్కువేమీ కాదుఇంతకు ముందు నేను కార్తా చ్చినప్పుడు ఇండోనేసియా ప్ర ప్రేమాభిమానాలను చవి చూశానునా ట్ల ప్రలు ఎంతో గౌరవంప్రేమాభిమానాలుసాన్నిహిత్యం ప్రర్శించారుఅధ్యక్షుడు జోకో విడోడోతో గాలిపటాలు ఎగురవేసిన సందర్భం గుర్తుందిమేమిద్దరం గాలిపటాలు ఎగురవేయడానికి వెళ్లడం ఒక అద్భుత ట్టంగుజరాత్ లో సంక్రాంతి ర్వదినాల్లో గాలిపటాలు ఎగురవేసిన అనుభవం నాకుందిఅలాగే ఇండోనేసియాలో కూడా సంక్రాంతి ర్వదినాల్లో గాలిపటాలు ఎగురవేస్తూ ఉంటారు.

భార‌, ఇండోనేసియా బంధం కేవలం ఆనందమైన యాలకే రిమితం కాదుఆనందంలోనూదుఃఖంలోనూ కూడా నం రులమే. 2018 సంవత్సరంలో ఇండోనేసియాను భారీ భూకంపం కుదిపివేసినప్పుడు క్షణం భారదేశం ఆపరేషన్ ముద్ర మైత్రిని ప్రారంభించిందిభారత్‌, ఇండోనేసియా ధ్య 90 నాటికల్ మైళ్ల దూరం ఉన్న మాట వాస్తమే అయినా  నం 90 నాటికల్ మైళ్ల చేరువ అని నేను కార్తా సందర్శించినప్పుడు చెప్పారు.

మిత్రులారా,

భారత్‌, ఇండోనేసియా ప్రతీ ఒక్క క్షణాన్ని దిలచుకున్నాయిర్షి మార్కండేయ‌, ర్షి అగస్త్యుల స్సుతో బాలి విత్రమైనదిభారదేశంలో హిమాలయాలుంటే బాలిలో ఆగంగ్ ర్వ శ్రేణులున్నాయిభారత్ లో గంగామాత ఉంటే బాలిలో తీర్థ గంగ ఉందిప్రతీ ఒక్క సందర్భంలోనూ మేం ణేశుని పూజిస్తాంఇక్క కూడా ప్రతీ ఇంటిలోనూ ణేశుడుంటాడుపౌర్ణమిఏకాదశి యంలో ఉపవాసంత్రికాల సంధ్యల్లో సూర్యోపాస‌, మేథస్సును మా స్వతి రూపంలోనూ పూజించడం వంటివన్నీ ఉభదేశాలను లిపి ఉంచిన అంశాలుహాభార తో బాలి ఎదిగిందినేను గుజరాత్ లో శ్రీకృష్ణుని న్మస్థలం ద్వారకాధీశ్ తో అనుసంధానమై ఎదిగానునా జీవితం అక్కడే డిపానుబాలి ప్రకు హాభారతం ట్ల ఎంత మ్మకం ఉందో అలాగే భారతీయులు బాలి ప్రతో అనుబంధం లిగి ఉన్నారుమీరు వాన్ విష్ణుమూర్తినిశ్రీరాముని పూజిస్తారురామాయ సాంప్రదాయాన్ని పాటించే ఇండోనేసియాను మేం ర్వగా గుర్తు చేసుకుంటాంశ్రీరాముని న్మస్థలంలో భారీ రామాల నిర్మాణానికి మేం పునాది వేశాంకొన్నేళ్ల క్రితం మేం రామాయ ఉత్సవం నిర్వహించిన యంలో ఎందరో ళాకారులు ఇండోనేసియా నుంచి అక్కకి చ్చారుయాత్ర చివరి అంకానికి చేరడానికి ముందు అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, క్నోలో వారు రామాయ ఉత్సవం నిర్వహించారురామాయ ఉత్సవం ముగింపు అయోధ్యలో రిగిందిదానికి ప్ర నుంచి ఎంతో ఆద భించిందివారి ప్రర్శ గురించి దేశవ్యాప్తంగా వార్తాపత్రికన్నీ ప్రశంసించాయి.

సోద సోదరీమణులారా,

 జీవితంలో ఒక్కసారైనా అయోధ్య లేదా ద్వారను సందర్శించాలని ఆకాంక్షించని వ్యక్తి ఎవరూ బాలిలో ఉండరుఅలాగే భార ప్రలు ప్రాంబన్ దేవాలయాలుకెంకానాలోని అతి పెద్ద రుడ విగ్రహం వీక్షించాలని  డుతూ ఉంటారురోనాకు ముందు కాలంలో ఐదు క్ష మందికి పైగా భారతీయులు బాలిని సందర్శించమే ఇందుకు తార్కాణం.

మిత్రులారా,

ఉమ్మడి వారత్వంమానవాళి ట్ల సార్వత్రిక విశ్వాసం ఉన్నప్పుడు పురోగతికి ఉమ్మడి మార్గాలు ఏర్పతాయికొద్ది నెల క్రితం ఆగస్టు 15 తేదీన‌ భారదేశం స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందిఇండోనేసియా స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 17 అంటే భార స్వాతంత్ర్య వేడుకకు రెండు రోజుల ర్వాత స్తుందిభారదేశం న్నా రెండేళ్ల ముందు ఇండోనేసియా స్వాతంత్ర్యం పొందిందిఇండోనేసియా నుంచి భారదేశం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందిఅలాగే  75 సంవత్సరాల అభివృద్ధి యానం ద్వారా ఇండోనేసియాకు భారదేశం అందించేది ఎంతో ఉందిభారదేశ ప్రతిభ‌, టెక్నాలజీఇన్నోవేషన్‌, రిశ్రలు ప్రపంచంలో సొంత గుర్తింపు సాధించాయినేడు భార సంతతికి చెందిన సిఇఓల సారథ్యంలోని కంపెనీలెన్నో ఉన్నాయినేడు ప్రపంచంలోని ప్రతీ ది యునికార్న్  లోను ఒకటి భారత్ లో ఉందినేడు భారదేశం ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యస్థగా గుర్తింపు పొందిందిప్రపంచంలో డిజిటల్ లావాదేవీల్లో భారదేశం అగ్రస్థానంలో ఉందిప్రపంచ ఫిన్ టెక్ లో భారదేశం మొదటి స్థానంలో ఉంది.  ఐటిబిపిఎన్ ఔట్ సోర్సింగ్ లో భారదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందిస్మార్ట్ ఫోన్ల ద్వారా డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందిలు ఔషధాల రావ్యాక్సిన్ల యారీలో కూడా భారదేశానిదే అగ్రస్థానం.

మిత్రులారా,

2014 సంవత్సరానికి ముందుర్వాత భారదేశంలో ఎంతో తేడా ఉందికేవలం మోదీ ల్లనే కాదు  మార్పు వేగంనైపుణ్యాల కారణంగా చ్చిన మార్పు అదినేడు భారదేశం తంలో చూడనంత‌ అమిత వేగంతోనే కాదుఊహించలేని రిధిలో కూడా ని చేస్తోందినేడు భారదేశం ఏదీ చిన్నగా ఆలోచించదుప్రపంచంలోనే పెద్ద విగ్రహాలుపెద్ద స్టేడియంలు నిర్మించదు. 2014 నుంచి 32 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను భారదేశం తెరిపించిందిఅంటే అమెరికా నాభా న్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు మేం తెరిపించాం.

2014 నుంచి  3 కోట్ల మంది పేదలైన‌ పౌరుల కోసం భారదేశం ఉచితంగా ఇళ్లు నిర్మించిందిఒక వ్యక్తి ఇంటి మాని అయితే అతను “క్షాధికారి” అవుతాడునేను 3 కోట్ల ఇళ్ల గురించి మాట్లాడానంటే ఏమిటి?   ఆస్ర్టేలియా నాభాతో మాన సంఖ్యలో మేం ఇళ్లు నిర్మించాం ఏడెనిమిది సంవత్సరాల కాలంలో భారదేశం 55 వేల కిలోమీటర్ల నిడివి  జాతీయ దారులు నిర్మించిందినేను  రిధి గురించి మాట్లాడుతున్నానంటే దాని అర్ధం  భూగోళం చుట్టుకొలకు ఒకటిన్న రెట్లు అధికం అన్న మాట‌. నేడు భారదేశం ఆయుష్మాన్ భారత్ కం కింద ప్రలందరికీ రూ.5 క్ష మేరకు ఉచిత చికిత్సలందిస్తోందిఅంటే రూ.5 క్ష కు వైద్య బిల్లులు ప్రభుత్వమే రిస్తోందిఎంత మంది  కం ద్వారా బ్ధి పొందారో తెలుసునా?  యూరోపియన్ యూనియన్ నాభా న్నా ఎక్కువ మందికి రూ.5 క్ష కు ఉచిత వైద్యచికిత్స దుపాయం అందుబాటులో ఉందన్న మాట‌. రోనా కాలంలో భార పౌరులకు అందించిన ఉచిత వ్యాక్సిన్లు అమెరికాయూరోపియన్ యూనియన్ రెండింటి నాభా న్నా రెండున్న రెట్లు అధికం అన్నమాట‌. ఇదంతా వింటుంటే మీ హృదయం ఉప్పొంగడంలేదా?  మీ  ర్వంతో పైకి లేవడంలేదా?  అందుకే ఇండియా మారిందని నేను చెప్పలుగుతున్నాను.

మిత్రులారా,

వారత్వం నుంచి అందుకున్న ర్వంతో సుసంపన్న వారత్వం వారధిగా  మూలాలతో అనుసంధానం లిగి ఉంటూనే ఆకాశమే ద్దుగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న క్ష్యం భారదేశం ఏర్పచుకుందిఅయితే భారదేశం పెట్టుకున్న   క్ష్యం కేవలం దేశానికే రిమితం కాదుభార ప్రలు స్వార్థరులు కారుఅలాంటి సంకుచిత విలువలు మాకు లేవు. 21 తాబ్ది భారదేశం నుంచి ప్రపంచానికి ఎన్నో అంచనాలున్నాయి ఆకాంక్షను  బాధ్యగా తీసుకుని ప్రపంచం మెరుగుదకు పాటు డేందుకు భారదేశం కృతనిశ్చయంతో ఉందినేడు భారదేశం అభివృద్ధికి “అమృతకాల” చిత్రటం రూపొందించుకుని ముందుకు సాగుతోందిఇందులో ప్రపంచ ఆర్థిక‌, రాజకీయ ఆకాంక్షలు కూడా ఉన్నాయి.

భారదేశం ప్రతిపాదించిన స్వయం మృద్ధ విజన్ కు ప్రపంచ సంక్షేమం కూడా ఒక‌ స్ఫూర్తిపునరుత్పాద ఇంధ రంగం కోసం “ఒకే  సూర్యుడుఒకే ప్రపంచంఒకే గ్రిడ్” మంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చింది.  అలాగే ప్రపంచ సంక్షేమం కోసం “ఒకే భూమండలంఒకే ఆరోగ్యం” సూత్రం ఆవిష్కరించిందివాతావ మార్పుల విషయంలో ద్వీపల్ప దేశాలకు భారదేశం ఒక రంగా ఉంటుందివాతావ మార్పుల స్యను డీల్ చేసే విషయంలో భారదేశం ప్రపంచానికి “మిషన్ లైఫ్” సూత్రం ఇచ్చింది. “మిషన్ లైఫ్” అంటే ర్యావ కోసం జీవశైలిప్రల్లో ప్రతీ ఒక్కరూ ర్యావమిత్రమైన జీవ శైలి పాటించాల్సి ఉంటుందిఅంటే ప్రతీ క్షణం వాతావ మార్పుల వాలును దృష్టిలో ఉంచుకునే జీవనం సాగించడం అన్న మాట‌. ప్రపంచం మొత్తం ర్యావ మిత్రమైన జీవశైలిసంపూర్ణ ఆరోగ్య సంక్షేమం ట్ల ఆసక్తిని ప్రర్శించినప్పుడు దానికి భారదేశానికి చెందిన యోగాఆయుర్వేద రాలుగా ఉంటాయిఆయుర్వేద గురించి మాట్లాడాల్సివస్తే భార‌, ఇండోనేసియా ధ్య  రో అనుసంధాన కూడా నాకు గుర్తుకొస్తుందినేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న యంలో గుజరాత్ ఆయుర్వేదిక విశ్వవిద్యాలయంఇండోనేసియాకు చెందిన యూనివర్సిటాస్ హిందూ ధ్య ఒక ఒప్పందం రిగిందికొద్ది సంవత్సరాల క్రితం అదే విశ్వవిద్యాలయంలో ఆయుర్వేద ఆస్పత్రి  ప్రారంభించడం నాకు ఆనందంగా ఉంది.

మిత్రులారా,

ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని చెప్పే “సుధైవ కుటుంబకం” సూత్రం ప్రపంచ సంక్షేమానికి బాటవేస్తుందిరోనా కాలంలో ఔషధాల నుంచి టీకాల కు అన్ని కీలమైన రుల విషయంలో భారత్ స్వయం-మృద్ధంగా ఉంది ప్రయోజనం ప్రపంచం యావత్తు పొందిందిభారదేశ సామర్థ్యం లు దేశాలకు చంగా ఉపయోగడిందిఇండోనేసియా వంటి పొరుగుమిత్ర దేశాలతో భుజం భుజం లిపి డిచాంఅలాగే నేడు అంతరిక్ష రంగంలోభారదేశం ప్రపంచ సూపర్ ర్ గా ఎదుగుతోంది ప్రయోజనం క్షిణాసియా దేశాలన్నీ అందుకుంటున్నాయి.

క్ష రంగంలో శాబ్దాల పాటు విదేశీ దిగుమతులపై ఆధారడిన భారదేశం ఇప్పుడు  విభాగంలో సామర్థ్యాలు పెంచుకుంటోందిబ్రహ్మోస్ క్షిపణి లేదా తేజస్ యుద్ధ విమానం ట్ల  ప్రపంచ ఆకర్ష నిరంతరం పెరుగుతోందిభారదేశం పెద్ద క్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు ఠినంగా శ్రమిస్తోందివిజ మంత్రంతో కూడిన  సంకల్పమే 21 తాబ్దిలో భారతానికి స్ఫూర్తిగా నిలుస్తుందినేడు  సందర్భంగా నేను త్వలో బోయే “ప్రవాసి భారతీయ మ్మేళన్”కు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానురి 9 తేదీన  కార్యక్రమం రుగనుంది కార్యక్రమం ధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రుగనుంది ఐదారు విడలుగా ఇండోర్  రం దేశంలోనే స్వచ్ఛమైన రంగా నిలుస్తోందిమీరంతా తేదీలు ద్దుబాటు చేసుకుని ప్రవాసి భారతీయ దివస్ కార్యక్రమానికి ప్పకుండా హాజరు కావాలిమీరు ఇండోర్ చ్చే యంలోనే ఒకటిరెండు రోజుల్లో అహ్మదాబాద్ లో గాలిపటాల పండుగ రుగుతుందిరి  గాలిపటాల పండుగలో పాల్గొనకుండా ఇండోనేసియా ఉండదా?  మీరు భారదేశానికి ఒంటరిగా రావద్దుమీ కుటుంబాలను కూడా తీసుకురండికొన్ని ఇండోనేసియన్ కుటుంబాలను కూడా తీసుకురండిభార‌, ఇండోనేసియా బంధాన్ని డంలో మీ కారంక్రియాశీల భాగస్వామ్యం కొనసాగుతుందని నేను ఆశిస్తున్నానుమీరంతా “ర్మభూమి” అయిన మీ మాతృభూమి సంక్షేమం కోసం కృషి కొనసాగించాలిమీకు వీలైనంత ఎక్కువగా మీ వాటా అందించాలిఇవే భారదేశం పాటించే విలువలుఅది  బాధ్య కూడానేను ఇక్క బోహ్రా సొసైటీకి చెందిన లువురు మిత్రులను చూస్తున్నానుసైదానా సాహిబ్ తో నేను చాలా సాన్నిహిత్యం లిగి ఉన్నానునేను ప్రపంచంలో ఎక్కకు వెళ్లినా అక్క బోహ్రా కుటుంబాన్ని డం నాకు చాలా ఆనందంగా ఉంటుంది.

మిత్రులారా,

మీరంతా మీ యం వెచ్చించి ఎంతో ఉత్సాహంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కకు చ్చారుఒడిశాలో బాలి జాతలో నిపించే ఉత్సాహమే ఇక్క నేను వీక్షిస్తున్నానుమీ ప్రేమాభిమానాలుభారదేశం ట్ల మీరు చూపుతున్న ఆదకు న్యవాదాలుమీ అందరికీ శుభాకాంక్షలు.

మిత్రులారాన్యవాదాలు?

 

నిక :  ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం.

 

***



(Release ID: 1879927) Visitor Counter : 89